మాతాజీ నిర్మలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరించే ప్రయత్నం
కుండలినీ జాగృతం వ్యాసం నుండి
పంక్తి 4:
 
మనమెవరం ? మన ఉనికి ఏమిటి? మనలొ ఆత్మ ఉన్నద? ఆత్మ యొక్క ఉనికిని మనం అనుభూతి పూర్వకంగ తెలుసుకోగలమ ? ఇత్యాది ప్రశ్నలకు మనకు దొరికే సమాధానమే సహజయోగం.'సహా అంటె మనతొ 'జా అంటె జనించె 'యోగం' అంటె కలయిక అని అర్థం.ఇది కుండలిని జాగౄతి ద్వారా జరుగుతుంది కుండలినీ జాగౄతి మాతాజీ యొక్క ఆశీర్వాదము వలన లభిస్తుంది.ఇది నమ్మశక్యం కాని విషయం. కాని ఒక్కసారి ఈ అనుభూతి కొరకై ప్రయత్నించండి.మనం చేయవలసిన కార్యం మనకు బోధ పడుతుంది.సహజ యోగం వలన శారీరక ,మానసిక,ఉద్రేకజనిత మరియు ఆధ్యాత్మిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.సత్ చిత్ ఆనందం లభిస్తుంది.
 
కుండలిని జాగృతం:
 
" మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం,భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ (సహజ యోగ ప్రధాత) శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు.
బాల్యం:
పగలు, రాత్రి రెండు సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923, మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించారు. శ్రీమతి నిర్మల తన చిన్న తనంలో ప్రదర్శించిన గుణగణాలను తెలిసిన వారు, ఆమె ఓ కారణజన్మురాలు అని అంటారు.ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు.
 
స్వాతంత్ర్య పోరాట సమయంలో తరచు ఆమె తల్లిదండ్రులను బ్రిటీష్ వారు జైల్లో పెట్టినపుడు కుటుంబ బాధ్యతను తమ కుటుంబంలోని చిన్నదైన నిర్మలకు మాత్రమే అప్పగించేవారు. అందుకు కారణం ఆమె మిగతా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భాధ్యతాయుతంగా ఉండేవారు.
 
తల్లిదండ్రులు:
మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వేగారి సంతానం నిర్మల.
నిర్మల తల్లిదండ్రులు, మేధావులు, బాషాకోవిదులు, ఆధ్యాత్మికత ఉట్టిపడే పుణ్య దంపతులు.
వీరి తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది. ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి. ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట. మన దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు. లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు. నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్.
 
స్వాతంత్ర్యపోరాటంలో ఆమె పాత్ర:
"https://te.wikipedia.org/wiki/మాతాజీ_నిర్మలాదేవి" నుండి వెలికితీశారు