ఉర్దూ-తెలుగు నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

పదాల అర్తాలు విక్షనరీలో ఉంచాలి, వికీపీడియాలో కాదు.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మొదటి ఉరుదూ - తెలుగు నిఘంటువు 1938 లో వరంగల్ ఉస్మానియా కాలేజి లో అరబిక్ మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.ఇది అలీఫ్ నుండి లామ్ వరకు అహ్మదియా ప్రెస్ కర్నూలులోను మీమ్ నుండి యే వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ప్రింటు చేయబడింది.మొత్తం 857 పేజీలు ఉంది.