వాడేనా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| budget =
| gross =
}}'''వాడేనా''' 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి రామ్ సమర్పణలో నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్‌పై మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ నిమ్మల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్‌ను రాజ్‌ కందుకూరి, ఫస్ట్‌ లుక్, చిత్రనిర్మాణ సంస్థ లోగోలను నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, మల్కాపురం శివకుమార్‌లు 2017 సెప్టెంబర్ 25న విడుదల చేశారు.<ref name="హంతకుడు వాడేనా?">{{cite news |last1=Sakshi |title=హంతకుడు వాడేనా? |url=https://m.sakshi.com/news/movies/vaadena-first-look-launch-938812 |accessdate=1 May 2022 |work= |date=27 September 2017 |archiveurl=https://web.archive.org/web/20220501191656/https://m.sakshi.com/news/movies/vaadena-first-look-launch-938812 |archivedate=1 May 2022 |language=te}}</ref> శివ తాండేల్, నేహా దేశ్ పాండే, [[అజయ్ ఘోష్]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 16న విడుదలైంది.<ref name="Vadena Movie">{{cite news |last1=The Times of India |title=Vadena Movie |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/vadena/movieshow/63185452.cms |accessdate=30 April 2022 |date=2018 |archiveurl=https://web.archive.org/web/20220430140357/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/vadena/movieshow/63185452.cms |archivedate=30 April 2022}}</ref>
==నటీనటులు==
*శివ తాండేల్
"https://te.wikipedia.org/wiki/వాడేనా" నుండి వెలికితీశారు