గడ్డం రాంరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జి.రాంరెడ్డి''' ([[1929]] - [[1995]]) దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి.
 
వీరు [[1929]] [[డిసెంబరు 4]]న [[కరీంనగర్]] జిల్లా [[మైలారం]] గ్రామంలో జన్మించారు. వీరు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో రాజకీయ శాస్త్రంలో పట్టా పొంది పి.హెచ్.డి. స్వీకరించారు. 1977 వరకు అక్కడే ప్రొఫెసర్ గా పనిచేశారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/గడ్డం_రాంరెడ్డి" నుండి వెలికితీశారు