"శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
[[Image:Ramaniah Raja.jpg|thumb|left|110px|Ramaniah Raja, Managing Trustee <br>[[Sri Raja-Lakshmi Foundation]]]]
'''శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్''', కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, Humanities మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. [[1979]]లో [[చెన్నై]]లో [[పి.ని. రమణయ్య రాజా]] అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ '''[[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం|రాజా లక్ష్మీ అవార్డు]]''' అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత [[అమెరికా]]లోని [[న్యూజెర్సీ]]కి చెందిన [[తెలుగు కళా సమితి, న్యూజెర్సీ|తెలుగు కళా సమితి]] (Telugu Fine Arts Society [http://tfas.net TFAS]) నుండి డా. కె.వి.రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/353520" నుండి వెలికితీశారు