ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: ద్రోహి - Changed link(s) to ద్రోహి (1948 సినిమా)
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:TeluguFilmPersonality_LV_Prasad.jpg|right|thumb]]
'''ఎల్.వి.ప్రసాద్''' గా ప్రసిద్ధి చెందిన '''అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు''' తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత . ఈయన [[జనవరి 17]],[[1908]] లో [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో [[ఏలూరు]] తాలూకాలోని [[సోమవరప్పాడు]] గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. [[హిందీ]], [[తమిళము|తమిళ]], [[తెలుగు]], [[కన్నడ]] వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన '''అలంఅరా''', '''కాళిదాస్''' మరియూ '''[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]]''' మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు