చర్చ:తెలుగు సినిమా మైలురాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

మారుతీ సినిమా/ఊర్వసి థియేటర్ ల ఫొటోలు ఉంటే బాగుండును
పంక్తి 43:
 
::::తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితాను ఈ వ్యాసంలో భాగం చెయ్యకుండా, ఈ వ్యాసంనుండి ఇప్పుడున్నట్టే లింక్ ఉంచితే బాగుంటుంది, వ్యాస నిడివి అసహజంగా పెరగకుండా (పెద్దగా విషయం లేకుండా ఒట్టి జాబితాతో) ఉంచటానికి అవకాశం ఉన్నది.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 01:16, 19 నవంబర్ 2008 (UTC)
 
==చిత్రశాలల ఫొటోలు==
ఎవరిదగ్గరైనా, మారుతీ సినిమాహాలు, ఊర్వశి థియేటర్ ల ఫొటొలు (పడగొట్టి మళ్ళి కట్టిన కాంప్లెక్స్ ల వి కాదు) ఉంటే ఆ ఫొటోలు వ్యాసంలో చేరిస్తే బాగుంటుంది.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 01:36, 20 నవంబర్ 2008 (UTC)
Return to "తెలుగు సినిమా మైలురాళ్ళు" page.