గడ్డం రాంరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ఇంటి పేరు
పంక్తి 1:
'''జి.గడ్డం రాంరెడ్డి''' ([[1929]] - [[1995]]) దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (Father of Open Universities) గా పరిగణిస్తారు.
 
వీరు [[1929]] [[డిసెంబరు 4]]న [[కరీంనగర్]] జిల్లా [[మైలారం]] గ్రామంలో జన్మించారు.
"https://te.wikipedia.org/wiki/గడ్డం_రాంరెడ్డి" నుండి వెలికితీశారు