"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

చి
 
:: పి.డి.యఫ్ ఫైలులోంచి కాపీ చేసే అవకాశం లేదనుకొంటాను. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగులో O.C.R. software అభివృద్ధి కాలేదు (నాకు తెలసినంతలో). ఇంక ఆంధ్రభారతి గురించి క్రింద వ్రాసిన చర్చ చదవండి. --[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 20:16, 14 జూన్ 2007 (UTC)
 
*లాగ్ అవటం మరచిపోతే ఐ.పి. నంబర్ తో మనం రాసిన విషయం నమోదు అవుతుంది.ఇలా కాకుండా లాగ్ ఐతేనే రాసిన విషయం నమోదు అయ్యేలా ఏర్పాటు చేయొచ్చు కదా?--[[సభ్యులు:Nrahamthulla|Nrahamthulla]] 04:27, 21 నవంబర్ 2008 (UTC)
: ఆలాంటి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే వికీలో అనామక సభ్యులకూ, లాగిన్ అయిన వారికీ పెద్ద తేడాలు లేవు. బొమ్మలు అప్‌లోడ్ చేయడం వంటి కొద్ది విషయాలలో తప్ప. అయితే మీ లాగిన్ పేజీలో "బనన్ను గుర్తుంచుకో" బాక్సు ద్వారా ఆటొమాటిక్‌గా లాగిన్ అవవచ్చును. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 05:05, 21 నవంబర్ 2008 (UTC)
 
== AMdhrabhArati .com ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/353848" నుండి వెలికితీశారు