పి. పుల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం: వివాహం, పిల్లల వివరం చేర్పు
ట్యాగు: 2017 source edit
కెరీర్ వివరాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
== జీవిత విశేషాలు ==
పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు [[నెల్లూరు]]లో జన్మించాడు. 1937 లో ఈయనకు సినీనటి శాంతకుమారితో వివాహం జరిగింది. వీరికి పద్మావతి, రాధ అని ఇద్దరు కుమార్తెలు.
 
== కెరీర్ ==
పుల్లయ్య తన కుమార్తె పేరు మీదుగా పద్మశ్రీ ప్రొడక్షన్స్ అనే సినీనిర్మాణ సంస్థ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. 1959 లో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన పాత్రధారులుగా ఈయన దర్శకత్వం వహించిన జయభేరి సినిమా మంచి విజయం సాధించింది.<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_jayabheri_1959.php Retrospect: Jayabheri completes 50 years] {{webarchive|url=https://web.archive.org/web/20101230175300/http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_jayabheri_1959.php |date=2010-12-30 }}</ref>
 
==చిత్రసమాహారం==
Line 66 ⟶ 69:
*[[అర్థాంగి]] (1955)
*[[ధర్మపత్ని]] (1941)
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పి._పుల్లయ్య" నుండి వెలికితీశారు