పి. పుల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కెరీర్ వివరాలు ట్యాగు: 2017 source edit |
→కెరీర్: మరో హిట్ చిత్ర వివరం ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 19:
== కెరీర్ ==
పుల్లయ్య తన కుమార్తె పేరు మీదుగా పద్మశ్రీ ప్రొడక్షన్స్ అనే సినీనిర్మాణ సంస్థ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. 1959 లో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన పాత్రధారులుగా ఈయన దర్శకత్వం వహించిన జయభేరి సినిమా మంచి విజయం సాధించింది.<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_jayabheri_1959.php Retrospect: Jayabheri completes 50 years] {{webarchive|url=https://web.archive.org/web/20101230175300/http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_jayabheri_1959.php |date=2010-12-30 }}</ref> 1960 లో ఎన్. టి. ఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్మ్యం సినిమాకు ఈయనే నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు వహించాడు. ఈ సినిమా కూడ ఘన విజయం సాధించింది.<ref>[http://www.cinegoer.com/svm.htm P Pulliah's Evergreen Magnum Opus Venkateswara Mahathyam] {{webarchive|url=https://web.archive.org/web/20090422100936/http://www.cinegoer.com/svm.htm |date=2009-04-22 }}</ref>
==చిత్రసమాహారం==
|