భీమవరం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో '''భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం''' ఒకటి.
==నియోజకవర్గంలోని మండలాలు==
*[[వీరవాసరము]]
*[[భీమవరం]] (పాక్షికం)
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికఅలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి పి.వెంకట నరసింహరాజుపై 7905 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శ్రీనివాస్‌కు 63939 ఓట్లు రాగా, నరసింహరాజుకు 56034 ఓట్లు లభించాయి.