ఇబ్రాహీం జౌఖ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఇన్ఫో బాక్స్ చేర్చాను
పంక్తి 1:
{{Infobox Writer <!-- for more information see [[:Template:Infobox Writer/doc]] -->
| name = షేక్ ముహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్
| image = Zauq.gif
| imagesize =
| caption = Mohammaed Ibrahim Zauq
| pseudonym = Zauq
| birthdate = 1789
| birthplace = [[Delhi]]
| deathdate = 1854
| deathplace = Delhi
| occupation = [[Poet]]
| nationality = [[India]]n |
| period =
| genre = [[Ghazal]], [[qasida]], [[mukhammas]]
| subject = [[Love]]
| movement =
| influences = Hafiz Ghulam Rasool, Shah Naseer
| influenced = [[Bahadur Shah Zafar]]
| signature =
| website =
}}
 
 
'''షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్'''(1789 - 1854),
[[ఉర్దూ]] కవితాకాశంలో జిగేలుమనే తార. 'జౌఖ్' కలంపేరు. పేదవాడు, సాధారణాభ్యాసం గల్గినవాడు. అయిననూ 2వ [[బహాదుర్ షా జఫర్]] (ఆఖరి ముఘల్ పాలకుడు) గురువయ్యే భాగ్యం గలవాడయ్యాడు. మిర్జా [[గాలిబ్]] కు ప్రధాన పోటీదారుడయ్యాడు. జౌఖ్ మరియు గాలిబ్, 2వ బహాదుర్ షా 'జఫర్' ఆస్థానకవులు. జౌఖ్, గాలిబ్ మరియు జఫర్ లాంటి సాహితీమహామహుల కూడలి ఉర్దూ సాహిత్య చరిత్ర లో బహు అరుదు.
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_జౌఖ్" నుండి వెలికితీశారు