దిలీప్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ నటుడు
కొత్త పేజీ
(తేడా లేదు)

11:17, 21 నవంబరు 2008 నాటి కూర్పు

యూసుఫ్ ఖాన్ (Yusuf Khan) (హిందీ భాష :यूसुफ़ ख़ान), ఉర్దూ భాష: یوسف خان ;(జననం డిసెంబరు 11, 1922), దిలీప్ కుమార్ Dilip Kumar (హిందీ భాష दिलीप कुमार), (ఉర్దూ భాష: دِلِیپ کُمار) గా ప్రసిద్ధి చెందినాడు. ఇతని నివాసం ముంబై బాంద్రా ప్రాంతం.

దిలీప్ కుమార్
దిలీప్ కుమార్
జననం
యూసుఫ్ ఖాన్
ఇతర పేర్లుTragedy King
Dilip Sahab
వృత్తిActor, Producer,Director,Politician
క్రియాశీల సంవత్సరాలు1944 - 1998 (Retired)
జీవిత భాగస్వామిSaira Banu (1966-present)


ప్రస్థానం

ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955) మరియు మధుమతి (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది.

బయటి లింకులు

మూస:FilmfareBestActorAward