పిల్లితేగ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: క్రీ.శ → సా.శ. (9)
పంక్తి 60:
పిల్లితేగలను తినడం వలన మలమూత్రాలపై పడే ప్రభావాలు:<blockquote>"పిల్లితేగ ఒక శక్తివంతమైన , అనంగీకారమైన వాసనను మూత్రముయందు సృష్టిస్తుంది. ఈ విషయమందరికీ తెలుసు!"
 
: — ఆహారం యొక్క అన్ని రకాల చికిత్సాగ్రంథము, లూయీ లెమెరి, సా.శ. 1702<ref>{{cite book|title=McGee on Food and Cooking|url=https://archive.org/details/mcgeeonfoodcooki0000mcge|last=McGee|first=Harold|publisher=Hodder and Stoughton|year=2004|isbn=0-340-83149-9|pages=[https://archive.org/details/mcgeeonfoodcooki0000mcge/page/315 315]|chapter=6}}</ref>
</blockquote><blockquote>పిల్లితేగ… మనిషి మూత్రానికి ఒక రకమైన బురదవాసనను ఇస్తుంది గనుక కొందరు వైద్యులు ఇది మూత్రపిండాలకు మంచిదికాదని భావిస్తున్నారు. ఎందుకంటే మూత్రపిండాలు అప్పుడు(పిల్లితేగలను ఎక్కువగా తినడం వల్ల) వయసుపెరిగే కొద్ది పనిచేయడం తగ్గించివేస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/పిల్లితేగ" నుండి వెలికితీశారు