చర్చ:తెలుగు సినిమా మైలురాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

మారుతీ సినిమా/ఊర్వసి థియేటర్ ల ఫొటోలు ఉంటే బాగుండును
గ్రాస్ కెపాసిటే అంటే ఏమిటి??
పంక్తి 46:
==చిత్రశాలల ఫొటోలు==
ఎవరిదగ్గరైనా, మారుతీ సినిమాహాలు, ఊర్వశి థియేటర్ ల ఫొటొలు (పడగొట్టి మళ్ళి కట్టిన కాంప్లెక్స్ ల వి కాదు) ఉంటే ఆ ఫొటోలు వ్యాసంలో చేరిస్తే బాగుంటుంది.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 01:36, 20 నవంబర్ 2008 (UTC)
 
==చిత్రశాలల మైలురాళ్ళు==
వ్యాసంలో ఈ విభాగం కింద ఇలా వ్రాయబడి ఉన్నది
నేడు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక గ్రాస్‌ కెపాసిటీ థియేటర్‌- హైదరాబాద్‌ - ప్రసాద్‌ ఐ మాక్స్‌ (ఒక్క ఆటకు రూ.90,000)
నేడు కోస్తాలో అత్యధిక గ్రాస్‌ కెపాసిటీ థియేటర్‌ - వైజాగ్‌- జగదాంబ 70 యమ్‌.యమ్‌. ( ఒక్క ఆటకు రూ.30,060)
 
గ్రాస్ కెపాసిటీ అంటే ఏమిటి?? టాక్స్ లు పోకముందు వచ్చిన కలెక్షన్ మొత్తమా?? నా ఉద్దేశ్యం ఇటువంటి మైలురాళ్ళు చిత్రశాల సీట్ల కెపాసిటీ ప్రకారం నిర్ణయించినవి వ్రాయటం మంచిది. ఎందుకంటే, ప్రస్తుత వ్యాపార ధోరణులబట్టి, సినిమాకొక టెక్కెట్టు రేటు పెడుతున్నారు. కాబట్టి కలెక్షన్ ప్రకారం (అన్ని టిక్కెట్లు అమ్ముడుపొతే)రికార్డులు సినిమా ప్రకారం మారిపోతాయి, ఒక్ స్టాండర్డ్ ఉండదు.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 00:17, 22 నవంబర్ 2008 (UTC)
Return to "తెలుగు సినిమా మైలురాళ్ళు" page.