త్రివర్ణ పతాకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Flag of India.svg|250px|thumb|Indian National Flag<br />[[Image:FIAV 111000.svg|20px]] Flag ratio: 2:3]]
{{మొలక}}
 
మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయపతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]] రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చరంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల [[అశోకుడు|అశోకుడి]] ధర్మచక్రం ఉంటుంది.వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.
 
'''పతాకం విషయంలో పాటించవలసిన నియమాలు:'''
 
మరిన్ని వివరాలకు [[జాతీయపతాకం]] చూడండి.
 
 
"https://te.wikipedia.org/wiki/త్రివర్ణ_పతాకం" నుండి వెలికితీశారు