పియూష గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==నిర్మాణం==
పియూష గ్రంధిలో రెండు భాగాలు ఉంటాయి. పూర్వ భాగంలోని పూర్వలంబిక లేదా అడినోహైపోఫైసిస్ మరియు పర భాగంలోని పరలంబిక లేదా న్యూరోహైపోఫైసిస్. ఇది మెదడు ఉదరతలాన ఉండే అథోపర్యంకానికి ([[హైపోథలామస్]]) ఒక కాడ (కాలాంచిక) తో అతుక్కుని ఉంటుంది.
 
===అడినోహైపోఫైసిస్===
ఇది పూర్తిగా హైపోథలామస్ నియంత్రణలో పనిచేస్తుంది. హైపోథలామస్ నుండి విడుదలయ్యే హార్మోన్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి నిరోధక మరియు విడుదల హార్మోన్లు. హైపోథలామస్ నుండి పియూష గ్రంధి వరకు విస్తరించి రెండు వైపులా రక్తకేశనాళికలున్న సిర ఒకటి ఉంటుంది. దీనినే "హైపోఫిసియల్ నిర్వాహక వ్యవస్థ"గా పిలుస్తారు. దీని ద్వారా విడుదల మరియు నిరోధక హార్మోన్లు అడినోహైపోఫఇసిస్ ను చేరతాయి.
* '''అవటు గ్రంధి ప్రేరేపక హార్మోను''' ( ): ఇది [[అవటు గ్రంథి]]ని ప్రేరేపించి [[థైరాక్సిన్]] విడుదల జరిగేలా చేస్తుంది.
* '''అధివృక్కవల్కల ప్రేరేపక హార్మోను''' ( ): ఇది [[అధివృక్క గ్రంథి]] వల్కలాన్ని ప్రేరేపించి [[కార్టికోస్టిరాయిడ్లు]] విడుదలకు తోడ్పడుతుంది.
* '''గొనాడోట్రోపిక్ హార్మోన్లు''' ( ): ఇవి రెండు రకాలు. అండపుటిక ప్రేరేపక హార్మోను ( ) ఇది అండపుటికల అభివృద్ధిని ప్రారంభిస్తుంది. పురుషులలో ఇది శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోను ( ) స్త్రీ బీజకోశం నుండి అండం విడుదల అయేలా చేస్తుంది. పురుషులలో లీడిగ్ కణాలను ప్రేరేపించడం ద్వారా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి జరిగేలా చేస్తుంది.
 
===న్యూరోహైపోఫైసిస్===
 
==పియూష గ్రంధి ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/పియూష_గ్రంధి" నుండి వెలికితీశారు