యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
[[బర్జఖ్]] మరణించిన తరువాత ఏర్పడు లేక కలుగు స్థితి లేక కాలం. ఈ స్థితికలుగు సమయంలో [[ఇజ్రాయీల్]] (మరణదూత) జీవి యొక్క శరీరమునుండి ఆత్మను వేరుచేస్తాడు. ప్రాణంతీయడం సుళువుగానూ లేక అతికష్టం కలుగజేస్తూ గావచ్చు. జీవితంలో సత్ప్రవర్తనగలవారికి సుళువుగాను, దుర్ప్రవర్తనగలవారికి అతికష్టంగానూ ప్రాణాలు తీయబడును ([[ఖురాన్]] 79.1-2). మూడు ముఖ్యమైన సంఘటనలు [[బర్జఖ్]] కాలంలో జరుగుతారు.
* శరీరమునుండి ఆత్మ వేరుచేయబడును.
* [[మున్కర్ నకీర్|మున్కర్ మరియు నకీర్]]లు ప్రశ్నోత్తరాలు చేయుదురు.
:''"మీ ప్రభువెవ్వడు?"''
:''"మీ ధర్మమార్గమేది?"''
"https://te.wikipedia.org/wiki/యౌమ్-అల్-ఖియామ" నుండి వెలికితీశారు