పునర్జన్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు ఆత్మ పునర...
 
కొద్ది విస్తరణ
పంక్తి 1:
[[Image:Reincarnation AS.jpg|thumb|200px|పునర్జన్మ కళారూపంలో]]
మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు [[ఆత్మ]] పునర్జన్మ పొందుతుందని హిందువులు నమ్ముతారు.[[ద్విజుడు]] అంటే రెండు జన్మలెత్తిన వాడు.యజ్ఞోపవీతంతో రెండో జన్మ వస్తుందని కొందరి అభిప్రాయం.పునర్జన్మ కలుగకుండా మోక్షం పొందాలని హిందువులు తపస్సు చేస్తారు.కాశీ యాత్రచేస్తారు.అక్కడే మరణిస్తారు .క్రైస్తవులు పశ్చాత్తాపపడినప్పుడు మారినమనస్సుతో తిరిగి జన్మించినట్లయ్యి [[కొత్తజన్మ]] కలుగుతుందంటారు.అలా తిరిగి జన్మించిన శిశువులా ఐనవారే దేవునిరాజ్యంలో ప్రవేశిస్తారు అని ఏసుక్రీస్తు బోధన.ముస్లిముల్లో కూడా తనాసికియా అనే తెగ వాళ్ళు ఆత్మ పునర్జన్మ ఎత్తుతుంది అని నమ్ముతారు.
 
 
'''పునర్జన్మ''' లేదా పునర్-జన్మ ([[ఆంగ్లం]] : '''Rebirth''' లేదా '''Reincarnation''') : మనిషి తనువు చాలించిన తరువాత, తిరిగీ భూమిపై మనిషిగా (శిశువుగా) జన్మించి, తిరిగీ ఇంకో జీవితం గడపడం, ఈ విధానాన్నే 'పునర్జన్మ' అని వ్యవహరించవచ్చు. ఈ పునర్జన్మ ''విశ్వాసం'' కోవలోకి వస్తుంది. పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవితం మొదటిది అనే భావన స్ఫురిస్తుంది, ఈ జీవనం చాలింతరువాత రాబోయే కాలంలోనో, లేక యుగంలోనో మరో జన్మ వుండడం తథ్యం అనే విశ్వాసమే, ఈ పునర్జన్మ అనే భావనకు మూలం.
 
==హిందూ విశ్వాసాల్లో పునర్జన్మ==
మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు [[ఆత్మ]] పునర్జన్మ పొందుతుందని హిందువులు నమ్ముతారు. [[ద్విజుడు]] అంటే రెండు జన్మలెత్తిన వాడు. యజ్ఞోపవీతంతో రెండో జన్మ వస్తుందని కొందరి అభిప్రాయం. పునర్జన్మ కలుగకుండా మోక్షం పొందాలని హిందువులు తపస్సు చేస్తారు. కాశీ యాత్రచేస్తారు. అక్కడే మరణిస్తారు .క్రైస్తవులు పశ్చాత్తాపపడినప్పుడు మారినమనస్సుతో తిరిగి జన్మించినట్లయ్యి [[కొత్తజన్మ]] కలుగుతుందంటారు.అలా తిరిగి జన్మించిన శిశువులా ఐనవారే దేవునిరాజ్యంలో ప్రవేశిస్తారు అని ఏసుక్రీస్తు బోధన.ముస్లిముల్లో కూడా తనాసికియా అనే తెగ వాళ్ళు ఆత్మ పునర్జన్మ ఎత్తుతుంది అని నమ్ముతారు.
 
==క్రైస్తవ విశ్వాసాలలో పునర్జన్మ==
క్రైస్తవులు పశ్చాత్తాపపడినప్పుడు మారినమనస్సుతో తిరిగి జన్మించినట్లయ్యి [[కొత్తజన్మ]] కలుగుతుందంటారు. అలా తిరిగి జన్మించిన శిశువులా ఐనవారే దేవునిరాజ్యంలో ప్రవేశిస్తారు అని ఏసుక్రీస్తు బోధన. అర్థం ఈ జీవితంలోనే పశ్చాత్తాప్పడి, తిరిగీ స్వచ్ఛమైన వారు. ఈ ప్రకారం, క్రైస్తవంలో 'ఈ జీవితంలో తనువు చాలించిన తరువాత ఇంకో జన్మ లేదు'.
 
==ఇస్లాం విశ్వాసాలలో పునర్జన్మ==
ఇస్లాం పునర్జన్మను తిరస్కరిస్తుంది. [[యౌమల్ ఖియామ]] (ప్రళయ దినం)న మానవులందరికీ తిరిగీ జీవితం నొసంగబడుతుంది, ఆ తరువాత అంతంలేని జీవితం ప్రసాదింపబడుతుంది. ఈ విషయాన్ని పునర్జన్మగా భావింపరాదనే విశ్వాసం ఇస్లాం బోధిస్తుంది.
 
ముస్లిముల్లో కూడా తనాసికియా అనే తెగ వాళ్ళు ఆత్మ పునర్జన్మ ఎత్తుతుంది అని నమ్ముతారు.
 
[[వర్గం:విశ్వాసాలు]]
 
 
[[en:Reincarnation]]
"https://te.wikipedia.org/wiki/పునర్జన్మ" నుండి వెలికితీశారు