దిలీప్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== ప్రస్థానం ==
ఇతడి మొదటి సినిమా ''[[:en:Jawhar Bhata (1944 film)|జ్వార్ భాటా]]'' (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన ''[[:en:Jugnu (1947 film)|జుగ్ను]]'' (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. ''[[:en:Deedar|దీదార్]]'' (1951), ''[[:en:Amar (1954 film)|అమర్]]'' (1954), ''[[:en:Devdas (1955 film)|దేవదాస్]]'' (1955) మరియు ''[[:en:Madhumati|మధుమతి]]'' (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన [[మొఘల్ ఎ ఆజమ్]] ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/దిలీప్_కుమార్" నుండి వెలికితీశారు