లైలా మజ్ను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లక్ష్మిటాకీసులో 56 రోజులు ఆడింది
పంక్తి 17:
==ప్రముఖ రచయిత చలం వాఖ్యలు==
 
ప్రముఖ రచయిత [[గుడిపాటి వెంకట చలం]] 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు(లక్ష్మీ టాకీసు) ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు.ఆ హాలులో ఈ సినిమా రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా ఆ హాలులో 56 రోజులు ఆడింది. ఇదే సినిమా మీద తనుతాను రచించిన మ్యూజింగ్స్ లో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ కింది విధంగా వ్రాశాడు:
 
 
పంక్తి 37:
 
 
ఫిల్ము చివర నీతి సమస్య వచ్చింది. పెళ్ళి అయిన అమెను ప్రెయుడితో కలసి కాపరం ఎట్లానా చెయ్యనీడమని. అందుకని సరే తుఫాను తెప్పించారు. ఆ తుఫానులో ఇద్దరూ చచ్చిపోయినారు. నాయకుడు పటుత్వమైన ఉపన్యాసమిచ్చి, వెంటనే చస్తాడు. 'అమ్మా చచ్చారు. ఇంక నిద్రపోవచ్చు' ననుకుంటామా! వాళ్ళు చావరు. పైకి ఎగిరి ఆకాశంమీద నుంచి మళ్ళీ పాట లంకించుకుంటారు. ఒక్ఒక వేళ వాళ్ళని సలక్షణంగా కాపరానికి పెట్టినా ఇంత హంగామా రోజూ చేస్తూనే ఉండేవారేమో!
 
 
పంక్తి 53:
 
అంత దయగల ఆ రాజు, పెళ్ళి చేసుకున్న పిల్లని అట్లా పంపకపోతే తాను ఆమెకు విడాకులిచ్చి, ప్రియుల్ని తానే కలపగూడదా? అసలు ఈ లైలా లెక్చర్లూ, గుంజుకోడాలు, అరుస్తో పాటలు విని ఈ పిల్లతో ఎవడు కాపరం చెయ్యగలడని హడలిపోయి, మంచి మాటలు చెప్పి, ఎంత త్వరగా పంపితే, అంత మంచిదనుకుని ఉంటాడు. ఆ తుఫాను కోసమే కాచుకుని ఉన్నారు ఈ ప్రియులు. కాకపోతే ఒక్కచోటే, ఒక్క సమయంలోనే, లైలా,మజ్ఞూ, తుఫానూ కలుసుకోవడం అసంభవం.
 
==మూలాలు==
విజయభాస్కర్ అనె తెలుసు సినిమా అభిమాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చిత్రశాలలగురించి ఐడిల్ బ్రైన్ వెబ్ సైటులో వ్యాసాలు వ్రాశారు. ఆ వ్యాసంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా 56రోజులు ఆడిందట[http://http://www.idlebrain.com/movie/cinemahall/vijayawada-srilakshmi.html.com లింకు పేరు]
"https://te.wikipedia.org/wiki/లైలా_మజ్ను" నుండి వెలికితీశారు