"పొగాకు" కూర్పుల మధ్య తేడాలు

338 bytes added ,  12 సంవత్సరాల క్రితం
==ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం==
పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని, పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది.
పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి [[ఊపిరితిత్తుల కాన్సర్]] మరియు [[గుండె వ్యాధులు]]. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి.<ref name="WHO">[http://www.who.int/entity/healthinfo/global_burden_disease/GBD_report_2004update_full.pdf WHO global burden of disease report 2008]</ref> 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.<ref name=WHO2>[http://www.who.int/entity/tobacco/mpower/mpower_report_prevalence_data_2008.pdf WHO Report on the Global Tobacco Epidemic, 2008]</ref>. Similarly,[[అమెరికా]]లోని the[[వ్యాధి Unitedనిరోధక Statesమరియు [[నియంత్రణ కేంద్రం]] (Centers for Disease Control and Prevention]]) describesపొగాకు tobaccoవినియోగాన్ని useనిరోధించగలిగే asవ్యాధి "theకారకాలలో singleప్రధానమైనదిగా most important preventable risk to human health in developed countries andమరియు anప్రపంచవ్యాప్తంగా importantసంభవించే causeఅకాల ofమరణాలకు prematureముఖ్యమైన deathకారణంగా worldwideపేర్కొన్నది."<ref name="fn1">"[http://www.cdc.gov/tobacco/quit_smoking/you_can_quit/nicotine.htm Nicotine: A Powerful Addiction]." Centers for Disease Control and Prevention.</ref> Rates of smoking have leveled off or declined in the developed world. Smoking rates in the United States have dropped by half from 1965 to 2006 falling from 42% to 20.8% in adults.<ref>[http://www.cdc.gov/mmwr/preview/mmwrhtml/mm5644a2.htm#fig Cigarette Smoking Among Adults - United States, 2006<!-- Bot generated title -->]</ref> In the developing world, tobacco consumption is rising by 3.4% per year.<ref>[http://www.wpro.who.int/media_centre/fact_sheets/fs_20020528.htm WHO/WPRO-Smoking Statistics<!-- Bot generated title -->]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/354855" నుండి వెలికితీశారు