"వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11" కూర్పుల మధ్య తేడాలు

→‎గమనించ వలెను: కొత్త విభాగం
(సరిదిద్ద గలరు)
(→‎గమనించ వలెను: కొత్త విభాగం)
== సరిదిద్ద గలరు ==
పైజాసత్యా గారు నమస్తే, స్వర్గం వ్యాసపు చర్చా పేజీలో 'స్వర్గం (సినిమా)' చర్చ యున్నది. సరిదిద్ద గలరు. [[సభ్యులు:అహ్మద్ నిసార్|నిసార్ అహ్మద్]] 12:48, 10 నవంబర్ 2008 (UTC)
 
== గమనించ వలెను ==
 
రవీ (వైజా సత్య) ‍మరియు రవీ (రవి చంద్ర) ! నేను డిసెంబరు మాసంలో ఆఫీసు పనిలో బిజీగా ఉంటాను. 2009 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సెలవు లేదా పని వత్తిడిలో ఉంటాను. కనుక ఈ విషయాలు గమనించగలరు. (1) ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మలు 52 వారాల వరకు సిద్ధం చేస్తాను. 2009 బొమ్మలు, వ్యాసాలు కొంత కాలం మీరు చూసుకోండి. (2) ఈ రోజు చిట్కా ఖాళీగా ఉన్న రోజులలో రవి పూర్తి చేయగలడనుకొంటాను. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 18:01, 24 నవంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/354942" నుండి వెలికితీశారు