హుండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
గుర్తింపబడిన బ్యాంకులు లేదా డబ్బు పంపిణీ సంస్థల ద్వారా కాకుండా, బ్రోకర్ల ద్వారా నమ్మకం మీద ఆధారపడి, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలనుండి భారత దేశానికి డబ్బు పంపే ఒక వ్యవస్థను '''హవాలా''' లేదా '''హుండీ''' విధానం అంటారు.
 
 
శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో హుండీ క్రింద 'శ్రీ చక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి.1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయం లో పూర్వం నేల పై వున్న రాళ్ళను(ప్లోరింగ్)తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీ చక్రాన్ని అలానే వుంచి దాని పై రాళ్ళ ను పేర్చినట్లు తిరుమల దేవస్థానాల పత్రిక 'సప్తగిరి'పేర్కొంది.
"https://te.wikipedia.org/wiki/హుండి" నుండి వెలికితీశారు