అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
;యోగ నరసింహస్వామి
;నామాల గవి
నడక దారిలో వున్న అవ్వాచారికోన దగ్గర వున్న పాతమెట్ల దారి దగ్గర వుంది ఈ 'నామాల గవి' అనే సహజ సిద్దమైన గుహ రామానుజులకు పూర్వం స్వామివారి నామానికి శ్వేతమృత్తిక(నామంసుద్ద)ను ఈ గుహ నుండే తీసుకువచ్చేవారు.రామానుజుల వారి కాలంలో స్వామివారి మతం గూర్చి తగాదా వచ్చిన తరువాత రామానుజులు స్వామివారి నామం దూరం నుండి కూడా స్పష్టంగా కనపడేట్లు పచ్చకర్పూరం తో పెట్టాలని కట్టడి చేసారు.
;శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి
ఇక్కడ 30 అడుగుల శీప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహం వుంటుంది. ఈస్వామికి రోజూ అర్చన నివేదనలు జరుగుతాయి. హనుమజ్జయంతి రోజున ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ టిటిడి వారు అభివృద్ది చేసిన ఉద్యానవనాలు వున్నాయి.
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు