అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
కొండ ఎక్కేవారు దీన్ని తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం.
 
;గాలి గోపురం
;కురువ మండపం
ఇక్కడ తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్య వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామి వారి విగ్రహాన్ని చేసి, దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామి వారిని రాజు బంగారుపూలతో పూజించినపుడు ఆపూలు తొలగి ఈమట్టి పుష్పాలు కనిపించేవట. [[అన్నమయ్య]] "కొండలలో నెలకొన్న..." లో "కుమ్మరడాసుడైన కురవరుతినంబి" అని రాసింది ఈయన గురించే. స్వామివారు ఈనంబి వద్ద మట్టి కుండలోని సంగటి తినేవారట. నేటికీ తిరుమలకొండపై స్వామి వారికి (బంగారు పాత్రలు ఎన్ని వున్నా) మట్టికుండలోనే నైవేద్యం సమర్పిస్తారు. ఈకురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి వున్నాయి.
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు