చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ పట్టణాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 86:
 
== చరిత్ర ==
చిలకలూరిపేటను పూర్వం పురుషోత్తమ పట్నం అని, [[చిలక]]ల తోట అని, రాజాగారి [[ఉద్యానవనం|తోట]] అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన [[చిలుకలు]] ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.
 
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. [[పన్ను]] రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. [[పిండారీ|పిండారీలు]] చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు ''గోపురం'' గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు