కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = [[ముద్దసాని కోదండరామి రెడ్డి]]
| image = Kodandaram reddy.jpg
| caption = ప్రొఫెసర్ . కోదండరాం
| birth_date = [[సెప్టెంబరు 5]], [[1955]]
| birth_place = [[ఊటూర్]], [[కరీంనగర్ జిల్లా]]
| occupation = విద్యావేత్త , ఆచార్యులు, రాజకీయనేత.
| education = M.A. & M.Phil in Political Science
| spouse =
| children = ఒక కుమారుడు, మరియూఒక కూమార్తెకుమార్తె.
| website =
| footnotes =
}}
 
[[కోదండరాం]] అసలు పేరు [[ముద్దసాని కోదండ రామిరెడ్డి]]. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కోదండరాం గా సుపరిచితుడు.
ప్రొఫెసర్. కోదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు, రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం [[తెలంగాణా]] రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు. తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అద్యక్ష్యుడు
 
==వ్యక్తిగతం==
[[ఆదిలాబాదు]] జిల్లా లోని [[మంచిర్యాల]]లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి [[1955]] <nowiki/>లో [[కరీంనగర్ జిల్లా]] [[ఊటూర్]] గ్రామం ([[మానకొండూరు|మానకొండూర్]] మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లోనే జరిగింది. [[వరంగల్]]లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]]లో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి [[1975]] <nowiki/>లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో, హైదరాబాదులో చేరాడు. 2004 లో2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2009 డిసెంబర్ 4న తెలంగాణ రాజకియ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) కన్వీనర్ గా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ కొత్త రాష్ట్రము ఏర్పాటు తర్వాత [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]], [[తెలంగాణ రాష్ట్ర సమితి]] <nowiki/>తో విభేదించి కొత్తగా [[తెలంగాణ జన సమితి]] పేరుతో ప్రాంతీయ పార్టీని 2018 మార్చి 31 న31న ప్రారంభించాడు. <ref>[http://www.thehansindia.com/posts/index/Telangana/2018-04-05/Telangana-Jana-Samithi-vows-to-fulfil-peoples-wishes/371873 Telangana Jana Samithi vows to fulfil people’s wishes<!-- Bot generated title -->]</ref><ref>[https://timesofindia.indiatimes.com/city/hyderabad/kodandaram-gets-ec-nod-for-political-dive-names-new-party-telangana-jana-samithi/articleshow/63565206.cms Kodandaram gets EC nod for political dive, names new party Telangana Jana Samithi | Hyderabad News - Times of India<!-- Bot generated title -->]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోదండరాం" నుండి వెలికితీశారు