లోక్‌సభ: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
లోక్‌సభ కాలపరిమితి ఐదేళ్ళు. ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే మొదటి సమావేశం తేదీ నుండి 5 సంవత్సరాలకు ఆ లోక్‌సభ గడువు తీరిపోతుంది. అయితే అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఈ పరిమితిని ఒక్కో సంవత్సరం చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. అయితే, అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తరువాత 6 నెలలకు మించి పొడిగించేందుకు వీలులేదు. అయితే, సభను ఐదేళ్ళ కంటే ముందే రద్దు చేయ్యవచ్చు.
 
సంవత్సరానికి 3 సార్లు లోక్ సభ సమావేశాలు జరుగుతాయి.అందులో మెదటగామొదటిగా బడ్జెట్ సమావేశం, (మొదటి) 4 నెలలు కాగా సాదారణంగా ఫిభ్రవరి లొ ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది.(రెండవ) జులై, ఆగస్టు, సెప్టెంబర్ లలో
 
(మూడు) నవంబర్ లేదా డిసెంబర్ నెలలలో ప్రవేశ పెట్టడం జరగుతుంది.
3

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3551231" నుండి వెలికితీశారు