వీడు మనవాడే: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''వీడు మనవాడే''' 2011లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సి. విజయకుమార్ నిర్మించిన ఈ సినిమాకు నేతాజీ దర్శకత్వం వహించాడు. శ్యా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వీడు మనవాడే''' 2011లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సి. విజయకుమార్ నిర్మించిన ఈ సినిమాకు నేతాజీ దర్శకత్వం వహించాడు. శ్యామ్, [[మల్లికా కపూర్]], [[వేణుమాధవ్|వేణు మాధవ్]], విజయ్ భాస్కర్, సైర భాణు, [[రామిరెడ్డి (నటుడు)|రామి రెడ్డి]], [[రంగనాథ్]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 31న విడుదలైంది.
==నటీనటులు==
*శ్యామ్
*[[మల్లికా కపూర్]]
*[[వేణుమాధవ్|వేణు మాధవ్]]
*విజయ్ భాస్కర్
*సైర భాణు
*[[రామిరెడ్డి (నటుడు)|రామి రెడ్డి]]
*[[రంగనాథ్]]
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: అన్నం ఫిలిం ఇంటర్నేషనల్
*నిర్మాత: సి. విజయకుమార్
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నేతాజీ
*సంగీతం: ధిని
*సినిమాటోగ్రఫీ: గాదిరాజు శ్రీనివాస్
*మాటలు: లతా నేతాజీ
*ఫైట్స్: ఆనంద్
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వీడు_మనవాడే" నుండి వెలికితీశారు