లుంబినీ పార్క్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 16:
[[File:Gautam Budhha Statue on the Hussain Sagar Lake.jpg|thumb|Gautam Budhha Statue on the Hussain Sagar Lake]]
==చరిత్ర ==
[[1994]] లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ [[విస్తీర్ణం|వైశాల్యం]] 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. [[2000]] లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు, ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది.<ref name="bppa">{{cite web |url=http://www.hudahyd.org/inside/bppa1.doc |title=Buddha Purnima Project Authority |publisher=[[Hyderabad Urban Development Authority]] |accessdate=2008-08-17 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20071009074843/http://www.hudahyd.org/inside/bppa1.doc |archivedate=October 9, 2007 |access-date=2016-10-17 |archive-date=2007-10-09 |archive-url=https://web.archive.org/web/20071009074843/http://www.hudahyd.org/inside/bppa1.doc }}</ref>
పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్, లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది.
<ref name="bppa"/> [[2006]] లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది.<ref name="anjaiah">{{cite web|url=http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|title=YSR reiterates promise on housing for the poor|publisher=[[The Hindu]]|date=2006-08-17|accessdate=2008-08-17|website=|archive-date=2008-02-28|archive-url=https://web.archive.org/web/20080228094426/http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/లుంబినీ_పార్క్" నుండి వెలికితీశారు