రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చి మరిన్ని మూలాలు.
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
== రచనలు,ఆవిష్కరణలు ==
 
* శ్రీ ఈశ్వర గీత
* శ్రీమద్భగవద్గీత మహాత్మ్యము వచనము
* శ్రీ విష్ణు సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ రామ్ లాల్ , రాజ్ భవన్ హైదరాబాదులో 16 డిసెంబర్ 1983లో ఆవిష్కరించారు.
* శ్రీ కృష్ణ సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్ సింగ్ రాజ్ భవన్ హైదరాబాదు లో 21 జులై 1985 లో ఆవిష్కరించారు.
Line 16 ⟶ 13:
* శ్రీ గర్గ సంహిత రెండవ భాగము గ్రంధాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విల్లిపుత్తూరు ప్రాంగణం రాజమండ్రిలో 5 జనవరి 1996 లో ఆవిష్కరించారు.
* శ్రీ రామ భక్తి<ref>{{Cite book|url=http://archive.org/details/SriRamaBhakti|title=Sri Rama Bhakti|last=Rajeswari|first=R. V. S. V.|date=1997|language=Telugu}}</ref> గ్రంధాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు వేద విశ్వవిద్యాలయ ప్రాంగణం సీతానగరంలో 6 అక్టోబర్ 1997 లో ఆవిష్కరించారు.
* శ్రీ '''ఈశ్వర గీత''' గ్రంథాన్ని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మధాభి నవోద్ధండ నరసింహ భారతి స్వామి వారు రవీంద్రభారతి, హైదరాబాదులో 26 మార్చి 1998 న ఆవిష్కరించారు.
* శ్రీ '''మద్భగవద్గీత మాహత్యము వచనము''' గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు అగ్రసేన్ భవన్, సికింద్రాబాదులో 6 జనవరి 2001 న ఆవిష్కరించారు.
* శ్రీ షిర్డీ సాయిబాబా సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని భగవాన్ శ్రీ శ్రీ శ్రీ పుట్టపర్తి సత్య సాయిబాబా వారు ప్రశాంతి నిలయం పుట్టపర్తి లో 1 మార్చి 2002 న ఆవిష్కరించారు
* నమో వెంకటేశా గ్రంధాన్ని అప్పటి తమిళనాడు కార్పొరేషన్ లిమిటెడ్ , చెన్నై మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి వరప్రసాదరావు ఐఏఎస్ వారిచే శ్రీ పద్మావతి వెంకటేశ్వర మహల్ , ఆల్ ఇండియా నాయుడు సంఘం , చెన్నైలో 1 జనవరి 2004లో ఆవిష్కరించారు.