రంగ రంగ వైభవంగా: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''రంగ రంగ వైభవంగా''' 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రంగ రంగ వైభవంగా''' 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు. [[వైష్ణవ్ తేజ్]], [[కేతిక శర్మ]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను [[జులై 1]]న విడుదల కానుంది.
==నటీనటులు==
*[[వైష్ణవ్ తేజ్]]
*[[కేతిక శర్మ]]
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
*నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గిరీశాయ
*సంగీతం: [[దేవి శ్రీ ప్రసాద్]]
*సినిమాటోగ్రఫీ: శామ్ ద‌త్
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రంగ_రంగ_వైభవంగా" నుండి వెలికితీశారు