రంగ రంగ వైభవంగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రంగ రంగ వైభవంగా''' 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా.<ref name="Vaisshnav Tej’s next film titled Ranga Ranga Vaibhavanga. Watch teaser">{{cite news |last1=The Indian Express |title=Vaisshnav Tej’s next film titled Ranga Ranga Vaibhavanga. Watch teaser |url=https://indianexpress.com/article/entertainment/telugu/vaisshnav-tej-ranga-ranga-vaibhavanga-teaser-7740215/ |accessdate=6 May 2022 |date=25 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220506142301/https://indianexpress.com/article/entertainment/telugu/vaisshnav-tej-ranga-ranga-vaibhavanga-teaser-7740215/ |archivedate=6 May 2022 |language=en}}</ref> బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు.<ref name="ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...">{{cite news |last1=Sakshi |title=ఫ్యామిలీకి దగ్గరయ్యేలా... |url=https://www.sakshi.com/telugu-news/movies/arjun-reddy-tamil-version-shooting-launch-1354204 |accessdate=8 May 2021 |date=3 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210508060507/https://www.sakshi.com/telugu-news/movies/arjun-reddy-tamil-version-shooting-launch-1354204 |archivedate=8 May 2021 |language=te |work= |url-status=live }}</ref> [[వైష్ణవ్ తేజ్]], [[కేతిక శర్మ]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను [[జులై 1]]న విడుదల కానుంది.
==చిత్ర నిర్మాణం==
రంగ రంగ వైభవంగా సినిమా 2021 ఏప్రిల్ 02న ప్రారంభమైంది.<ref name="ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...">{{cite news |last1=Sakshi |title=ఫ్యామిలీకి దగ్గరయ్యేలా... |url=https://www.sakshi.com/telugu-news/movies/arjun-reddy-tamil-version-shooting-launch-1354204 |accessdate=8 May 2021 |date=3 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210508060507/https://www.sakshi.com/telugu-news/movies/arjun-reddy-tamil-version-shooting-launch-1354204 |archivedate=8 May 2021 |language=te |work= |url-status=live }}</ref> ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్‌ తేజ్‌ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్‌ చేయగా, ఆయన సోదరుడు, హీరో [[సాయి ధరమ్ తేజ్]] క్లాప్‌ ఇచ్చాడు. ఈ సినిమాకు 2022 జనవరి 24న ‘రంగ రంగ వైభ‌వంగా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/రంగ_రంగ_వైభవంగా" నుండి వెలికితీశారు