"వికీపీడియా:తొలగింపు విధానం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (అంతర్వికీ లింకులు)
చి
{{అడ్డదారి|[[WP:DEL]]<br>[[WP:DELETE]]}}
{{Policylist}}
వికీపీడియాలో వ్యాసాలు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగించబడుతూ]] ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితంలో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.
 
 
ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు). కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింప జేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!
{{Policylist}}
 
== తొలగించే పధ్ధతి ==
వ్యాసం [[వికీపీడియా:త్వరగా తొలగించవలసిన కారణాలు|త్వరగా తొలగించవలసిన కారణాల]] జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే [[వికీపీడియా:బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు|బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు]], [[వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు|వర్గాలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు మూసలు|మూసలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పులు|దారిమార్పులు]]).
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/355230" నుండి వెలికితీశారు