దుర్గ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో సవరణ చేసాను
చి clean up, replaced: [[female → [[స్త్రీ, Sex ratioలింగ నిష్పత్తి, [[male → [[పురుషుడు
పంక్తి 24:
| area_code = 0788
| registration_plate = CG-07
| blank1_name_sec1 = [[Humanలింగ sex ratio|Sex ratioనిష్పత్తి]]
| blank1_info_sec1 = 982 [[maleపురుషుడు|♂]]/[[femaleస్త్రీ|♀]]
| website = {{url|https://durg.gov.in/}}
| leader_name1 =
పంక్తి 58:
| footnotes =
}}
'''దుర్గ్,''' [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌గఢ్‌]] రాష్ట్రం దుర్గ్ జిల్లా లోని నగరం. ఇది ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది శివనాథ్ నదికి తూర్పు ఒడ్డున ఉంది, ఇది దుర్గ్- భిలాయ్ పట్టణ సముదాయంలో భాగం. 10,64,077 పట్టణ జనాభాతో, ఛత్తీస్‌గఢ్‌లో [[రాయ్‌పూర్]] తర్వాత దుర్గ్- భిలాయ్ రెండవ అతిపెద్ద పట్టణ ప్రాంతం. <ref>{{Cite web|url=http://durg.gov.in/|title=Durg District Official website}}</ref>
 
2011 భారత [[జనాభా గణన|జనగణన ప్రకారం]], <ref>{{Cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=16 June 2004|access-date=1 November 2008}}</ref> దుర్గ్ జనాభా 2,68,679. జనాభాలో పురుషులు 51% కాగా, మహిళలు 49% ఉన్నారు. దుర్గ్ సగటు అక్షరాస్యత 72%. పురుషులలో అక్షరాస్యత 79% కాగా, స్త్రీల అక్షరాస్యత 65%. దుర్గ్‌ జనాభాలో 13% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు.
 
== ప్రముఖులు ==
పంక్తి 71:
 
== మూలాలు ==
 
{{ఛత్తీస్‌గఢ్ జిల్లాల ముఖ్యపట్టణాలు}}
 
[[వర్గం:Coordinates on Wikidata]]
[[వర్గం:ఛత్తీస్‌గఢ్ నగరాలు పట్టణాలు]]
{{ఛత్తీస్‌గఢ్ జిల్లాల ముఖ్యపట్టణాలు}}
"https://te.wikipedia.org/wiki/దుర్గ్" నుండి వెలికితీశారు