హాజరా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఇస్మాయీల్ తల్లి.''' ఇబ్రాహీం భార్య.ఇబ్రాహీం ఇష్మాయిల్ [[...
 
పంక్తి 1:
'''[[ఇస్మాయీల్]] తల్లి.''' [[ఇబ్రాహీం]] భార్య.[[ఇబ్రాహీం]] [[ఇష్మాయిల్]] [[హాజరా]] లను ఎడారిలో వదిలేస్తాడు.[[అల్లాహ్]] [[హాగరు]] ప్రార్ధన విని నీళ్ళఊటను పుట్టిస్తాడు.అదే [[జమ్ జమ్]] [[ బావి]] గా స్థిరపడింది.ఈమె సంతానం నుండే [[అరబ్బులు]] [[మహమ్మదు ప్రవక్త]] జన్మించారు.క్రైస్తవులు ఈమెను [[హాగరు]] అంటారు.[[ఇబ్రాహీం]] పెద్దభార్య [[శారా]] [[గొడ్రాలు]] అయ్యి పిల్లలు కలగకపోతే ఈమెతో పిల్లల్ల్ని కనమని [[అబ్రాహాం]] ను కోరుతుందని [[బైబిల్]] కధనం.
 
[[వర్గం:బైబిల్ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/హాజరా" నుండి వెలికితీశారు