ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

చి ఏఆర్ రెహ‌మాన్ @ గ్రామీ అవార్డులు 2022
పంక్తి 127:
ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్, నీతూ అంబానీదంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్థులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకూ ఘన స్వాగతం పలికారు. సంగీత శిక్షణలో ఫూల్‌టైమ్, ఫార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునే వారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.
== బతుకమ్మ పాట==
[[ఎ. ఆర్. రెహమాన్|ఏఆర్‌ రెహ్మాన్]] 2021లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన [[అల్లిపూల వెన్నెల]] అనే బతుకమ్మ పాటకు సంగీతమందించాడు.<ref name="తెలుగువారికి అల్లిపూల వెన్నెలను అందిస్తున్న రెహ్మాన్..">{{cite news |last1=TV 5 |first1= |title=తెలుగువారికి అల్లిపూల వెన్నెలను అందిస్తున్న రెహ్మాన్.. |url=http://www.tv5news.in/cinema/ar-rahman-bathukamma-song-out-now-779146 |accessdate=18 October 2021 |work= |date=5 October 2021 |archiveurl=https://web.archive.org/web/20211018120647/http://www.tv5news.in/cinema/ar-rahman-bathukamma-song-out-now-779146 |archivedate=18 October 2021 |language=en |url-status=live }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎ._ఆర్._రెహమాన్" నుండి వెలికితీశారు