ఆల్బర్ట్ స్విట్జర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==వైద్యం==
1912 సంవత్సరంలో స్విట్జర్ తన స్వంత ఖర్చులతో [[ఆఫ్రికా]]లోని [[లాంబరీని]]లోనున్న పారిస్ మిషనరీ సొసైటీలో వైద్యునిగా పనిచేయడానికి నిర్ణయించుకొన్నాడు. అప్పుడు అదొక ఫ్రెంచి కాలనీ. సంగీత కార్యక్రమాలు నిర్వహించి నిధులు పోగుచేశాడు. అందుకు ప్రముఖ సంగీతకారుడు [[బాచ్]] (Bach) కూడా చాలా సహాయం చేశాడు.<ref>''From the Primeval Forest'', Chapter 1.</ref> 1913 సంవత్సరంలో భార్యతో సహా సుమారు 200 మైళ్ళ దూరం చిన్న తెప్పలో ప్రయాణించి హాస్పిటల్ నెలకొల్పడానికి ప్రయాణమయ్యాడు.<ref>''From the Primeval Forest'' Chapter 6.</ref> మొదటి తొమ్మిది నెలలు భార్యాభర్తలు సుమారు 2,000 మంది వ్యాధిగ్రస్తుల్ని పరీక్షించారు. కొంతమంది సుదూర ప్రాంతాల నుండి వచ్చినవారున్నారు. గాయాలనే కాకుండా గుండె సంబంధ వ్యాధుల్ని, అతిసారం, మలేరియా, అనేక రకాలైన జ్వరాలు, లెప్రసీ, మొదలైన చాలా రకాల వ్యాధులకు వైద్యం చేశారు.
 
[[Image:Bassin versant de l'Ogooué-fr.svg|thumb|right|200px|The watershed of the Ogooé occupies most of Gabon. [[లాంబరీని]] గుర్తించబడినది.]]
 
భార్య ఫ్రా స్విట్జర్ ఇతనికి మత్తుమందు సహాయకులుగా ఉండేవారు. కోళ్ళ ఫారమ్ లో ప్రారంభించిన సేవ, అనతికాలంలోనే ఇనుముతో నిర్మించిన రెండు గదుల మొదటి వైద్యశాలకు తరలించారు. స్విట్జర్లు సొంత బంగళాలో నివసించేవారు. వీరు జోసెఫ్ అనే ఫ్రెంచి మాట్లాడగలిగే వాన్ని సహాయకుడిగా చేర్చుకున్నారు.<ref>''From the Primeval Forest'', Chapters 3-5.</ref>
 
[[Image:Bassin versant de l'Ogooué-fr.svg|thumb|right|200px|The watershed of the Ogooé occupies most of Gabon. [[లాంబరీని]] గుర్తించబడినది.]]
 
When World War I broke out in summer of 1914, Schweitzer and his wife, Germans in a French colony, were put under supervision at Lambaréné (where work continued) by the French military.<ref>[http://www.schweitzer.org/german/as/asdbio.htm Timeline]</ref> In 1917, exhausted by over four years' work and by tropical [[anaemia]], they were taken to [[Bordeaux]] and interned first in [[Garaison]], and then from March 1918 in [[Saint-Rémy-de-Provence]]. In July 1918, after having been transferred via Switzerland to his home in the Alsace, he was a free man again. At this time Schweitzer, born a German citizen, obtained French nationality. Then, working as medical assistant and assistant-pastor in Strasbourg, he advanced his project on The Philosophy of Civilization, which had occupied his mind since 1900. By 1920, his health recovering, he was giving organ recitals and doing other fund-raising work to repay borrowings and raise funds for returning to Gabon. In 1922 he delivered the Dale Memorial Lectures in [[Oxford University]], and from these in the following year appeared Volumes I and II of his great work, ''The Decay and Restoration of Civilization'' and ''Civilization and Ethics''. The two remaining volumes, on ''The World-View of Reverence for Life '' and a fourth on the Civilized State, were never completed.
"https://te.wikipedia.org/wiki/ఆల్బర్ట్_స్విట్జర్" నుండి వెలికితీశారు