డేటన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 34:
 
== చరిత్ర ==
1976లో<ref name="aht">{{Cite web|title=Hindu Temple Of Dayton|url=http://allhindutemples.com/city/ohio/hindu_temple/hindu-temple-of-dayton/|access-date=5 February 2022|website=Database|publisher=All Hindu Temples|archive-date=12 మే 2014|archive-url=https://web.archive.org/web/20140512220124/http://allhindutemples.com/city/ohio/hindu_temple/hindu-temple-of-dayton/|url-status=dead}}</ref> ప్రవాస భారతీయులు సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. డేటన్‌ ప్రాంతంలో ప్రవాస భారతీయుల కోసం ఒక సమాజాన్ని నిర్వహించడంలో ఎవి రంగరాజన్ కీలకపాత్ర పోషించాడు. అతను దేవాలయ వ్యవస్థాపక సభ్యుడిగా కూడా ఉన్నాడు.<ref name="lapore times">{{Cite news|url=http://www.mylaporetimes.com/2010/07/obit-rangarajan-a-v/|title=Obit: Rangarajan A. The Temple is currently owned by the parents of Vishwanathan Ramesh.|date=24 July 2010|work=My Lapore Times|access-date=5 February 2022|location=Lapore}}</ref> 1985లో బీవర్‌క్రీక్‌లో ఒక దేవాలయం ఏర్పాటు చేయబడింది.<ref name="second">{{Cite news|url=http://www.religionnewsblog.com/18195/hinduism-3|title=Dayton Area’s Second Hindu Temple Dedicated|last=Gnau|first=Thomas|date=7 May 2007|work=Dayton Daily News|access-date=5 February 2022|location=Dayton, Ohio}}</ref> 2009లో పూజా మందిరం నిర్మించేందుకు ఆలయం పక్కనే భూమిని తీసుకొని, 2011లో దేవాలయ నిర్మాణం ప్రారంభించి, రెండు సంవత్సరాలలో పూర్తయింది.<ref name="weekend">{{Cite news|url=http://www.daytondailynews.com/news/news/local/beavercreek-hindu-temple-holds-weekend-events/nXgPY/|title=Beavercreek Hindu temple holds weekend events|last=McCabe|first=Ginny|date=8 May 2013|work=Dayton Daily News|access-date=5 February 2022|location=Dayton, Ohio}}</ref> ఈ నిర్మాణాల సమయంలో, భగవాన్ చంద్రమౌళి, [[త్రిపుర సుందరి]], [[భూదేవి]], [[లక్ష్మి]], [[నవగ్రహాలు|నవగ్రహాల]] పుణ్యక్షేత్రాలు కూడా నిర్మించబడ్డాయి. ప్రారంభోత్సవ సమయంలో ఆరురోజులపాటు పండుగలు జరిగాయి.<ref name="weekend" />
 
== సంస్థ ==
డేటన్ హిందూ దేవాలయాన్ని హిందూ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఇంక్ నిర్వహిస్తోంది.<ref>{{Cite web|title=HINDU COMMUNITY ORGANIZATION INC|url=http://www.guidestar.org/organizations/31-0945422/hindu-community-organization.aspx|access-date=5 February 2022|website=Non-profit database|publisher=Guide Star.Org|format=database}}</ref> ఈ సంస్థలో డేటన్ హిందూ దేవాలయం కార్యనిర్వాహక కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ట్రస్టీల బోర్డు ఉన్నాయి.<ref name="htd">{{Cite web|title=Hindu Temple of Dayton|url=http://daytontemple.com/index.php?page=about|access-date=5 February 2022|website=Temple website|publisher=Hindu Temple of Dayton|location=Dayton, Ohio|archive-date=5 సెప్టెంబర్ 2014|archive-url=https://web.archive.org/web/20140905011642/http://daytontemple.com/index.php?page=about|url-status=dead}}</ref> హిందూ టెంపుల్ ఆఫ్ డేటన్ నుండి ప్రతి రెండు నెలలకొకసారి సంస్థ, సేవలు, వార్తలు, మతపరమైన సమాచారంతో మందిర్ వాణి పేరుతో ఒక పత్రికను ప్రచురించబడుతోంది.<ref>{{Cite web|date=|title=Mandir Vani: Our Newsletter|url=http://daytontemple.com/index.php?page=mandirvani|access-date=5 February 2022|publisher=Hindu Temple of Dayton|location=Dayton, Ohio|archive-date=4 సెప్టెంబర్ 2014|archive-url=https://web.archive.org/web/20140904072910/http://daytontemple.com/index.php?page=mandirvani|url-status=dead}}</ref> దేవాలయం విరాళాలు, నిధుల సేకరణ, సేవల ద్వారా డబ్బును సేకరిస్తుంది.
 
== సేవలు, సంఘం ==