"హిందూ కాలగణన" కూర్పుల మధ్య తేడాలు

చి
బొమ్మ చేర్చాను
చి (కొంచెం విస్తరణ + ఆంగ్ల వికీ లింకు)
చి (బొమ్మ చేర్చాను)
{{మొలక}}
[[బొమ్మ:Hindu calendar 1871-72.jpg|right|thumb|100px|1871-72 కాలంనాటి ఒక హిందూ కాలెండర్ ముఖచిత్రం]]
'''హిందూ కాలగణన''' (''Hindu calendar'') కాలక్రమాన సనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన [[సూర్య సిద్ధాంతం]] ఆధారంగా ఉంది. ఇది షుమారుగా క్రీ.శ. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది [[వేదాంగం|వేదాంగాలలో]] ఒకటైన [[జ్యోతిషం]] అనే భాగంగా పరిగణింపబడుతుంది. [[ఆర్యభటుడు]] (క్రీ.శ. 499), [[వరాహ మిహిరుడు]] (6వ శతాబ్దం), [[భాస్కరుడు]] (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/355740" నుండి వెలికితీశారు