నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 18:
[[File:Diagram Damage to Cancer Wiki 300dpi.svg|thumb|250px|The central role of DNA damage and epigenetic defects in DNA repair genes in malignant neoplasms]]
[[File:Image of resected colon segment with cancer & 4 nearby polyps plus schematic of field defects with sub-clones.jpg|thumb|250px| Longitudinally opened freshly resected colon segment showing a cancer and four polyps. Plus a schematic diagram indicating a likely field defect (a region of tissue that precedes and predisposes to the development of cancer) in this colon segment. The diagram indicates sub-clones and sub-sub-clones that were precursors to the tumors.]]
'''నియొప్లాసమ్''' ("గ్రీకు"- నియొ-"క్రొత్త"+ప్లాస్మ-"ఏర్పడటమ్", "సృష్టింపబడటం") అంటే "నియొప్లాసియ" మూలంగా అసాధారణంగా ఏర్పడిన కణజాలము యొక్క ముద్ద. నియొప్లాసియ అంటే కణముల యొక్క అసాధారణ పునరుత్పాదన.నియొప్లాసియ కంటే ముందు కణాలు సాధారణంగా "మెటాప్లాసియ" లేదా "డిస్ప్లాసియ" <ref name = "Abrams">{{cite web |last=Abrams |first=Gerald |title=Neoplasia I |url=http://open.umich.edu/education/med/m1/patientspop-genetics/fall2008/materials |accessdate=23 January 2012 |archive-date=31 అక్టోబర్ 2015 |archive-url=https://web.archive.org/web/20151031010106/http://open.umich.edu/education/med/m1/patientspop-genetics/fall2008/materials |url-status=dead }}</ref> అనే అసాధారణ ఉత్పత్తి పద్ధతిని అనుసరిస్తాయి.అయితే మెటాప్లాసియ లేదా డిస్ప్లాసియ అన్ని సందర్భాలలోను నియొప్లాసియకే దారి తీస్తాయని చెప్పలేము.నియొప్లాస్టిక్ కణముల వృద్ధి ఎక్కువగా వుండి చుట్టుప్రక్కల వున్న మామూలు కణజాలముతో సమన్వయములో వుండదు.మస్తిష్కము నుండి వచ్చే ఉద్దీపన ఆగిపొయినా ఈ వృద్ధి ఈ విధముగా అధికముగా కొనసాగుతూనే వుంటుంది.ఈ వృద్ధి సాధారణంగా ఒక ముద్ద లేదా కణితి ఏర్పడటానికి హేతువు అవుతుంది.నియొప్లాసములు ఈ విధముగా ఉండ వచ్చు- 'వృద్ధి చెందనివి', 'హానికరానికి ముందు దశ ' (యదాస్థానంలో వున్న కేన్సర్), 'హానికరము' (కేన్సర్).
ఆధునిక వైద్యములో 'కణితి' అంటే ముద్ద ఏర్పరిచే ఒక నియొప్లాసము అని అర్ద్ధము.కాని పూర్వము 'కణితి'
అనే పదాన్ని వేరే అర్ద్ధములో వాడేవారు. అన్ని నియొప్లాసములు ముద్దలు ఏర్పర్చవని మనం గమనించాలి.
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు