గుజరాత్ లయన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| t_rightarm = FF4500
| t_pants = 0500F8
}}'''గుజరాత్ లయన్స్''' ఐపీఎల్‌- 2016, 2017 సీజన్‌తో రాజ్‌కోట్‌ ఫ్రాంఛైజీ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించిన జట్టు. ఈ జట్టును ఇంటెక్స్ టెక్నాలజీస్ దక్కించుకుంది.<ref>{{cite news|last1=Choudhary|first1=Vidhi|title=Meet Keshav Bansal, youngest IPL team owner|url=http://www.livemint.com/Companies/Dh5BwCcPsXAnX9citcNbkJ/Meet-Keshav-Bansal-youngest-IPL-team-owner.html|publisher= Mint |date=13 April 2016}}</ref> గుజరాత్ లయన్స్ జట్టు ఐపిఎల్ 2016 లో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఐదు హోమ్ మ్యాచ్‌లు మరియు కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడి ఐపీఎల్ 2016లో ఆ జట్టు 9 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 2017లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలవడంతో ప్లేఆఫ్‌లకు అర్హత కోల్పోయింది.<ref>{{Cite web|date=2019-11-27|title=IPL 2020: Five IPL teams that are no longer part of Indian Premier League|url=https://www.hindustantimes.com/cricket/ipl-2020-five-ipl-teams-that-are-no-longer-part-of-indian-premier-league/story-3vYMbJbqDftCUOQOdcas0N.html|access-date=2021-06-08|website=Hindustan Times|language=en}}</ref>
== స్పాన్సర్స్ & పార్టనర్స్ ==
{| class="wikitable" style="text-align: center;"
"https://te.wikipedia.org/wiki/గుజరాత్_లయన్స్" నుండి వెలికితీశారు