ఆర్థర్ కాటన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
{{ఆర్థర్ కాటన్ జీవితం}}
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ '''సర్ ఆర్థర్ కాటన్''' (ఆగ్లం: Sir Arthur Cotton) ( 1803 - 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని [[బ్రిటిషు]] భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. [[ఆంధ్రప్రదేశ్]]లో [[ధవళేశ్వరం ఆనకట్ట]] నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసి చిరస్మరణీయడైయ్యాడు. <ref>{{cite book
|title=General Sir Arthur Cotton his life and work
|last1=Hope
పంక్తి 33:
|accessdate=2021-06-24}}</ref>
1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు.
 
==జీవితం==
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద [[ఈస్టిండియా కంపెనీ]] యొక్క ఆర్టిలరీ, ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. భారతదేశంలో జలవనరులను సమర్ధవంతంగా వినియోగించడానికి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు. 1899 జులై 14న ఆర్థర్ కాటన్ చనిపోయాడు. <ref name="narisetti"> {{Cite wikisource|title=అబద్ధాల వేట - నిజాల బాట|chapter=ఆర్థర్ కాటన్|author= నరిసెట్టి ఇన్నయ్య}} </ref>
"https://te.wikipedia.org/wiki/ఆర్థర్_కాటన్" నుండి వెలికితీశారు