భీమవరం బుల్లోడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 21:
 
== కథ ==
మెదడులో కణితి ఉన్న ఒక యువకుడి కథ ఇది. అతను తన చుట్టూ ఉన్న రౌడీయిజాన్ని రూపు మాపడానికి నడు కడతాడు. అతను పనిని మొదలెట్టిన తర్వాత తాను క్యాన్సర్ రోగి కాదని తెలుసుకుంటాడు. ఈ చిత్రం 2014 ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/news/today/bheemavarambullodu-27february.html|title=Bheemavaram Bullodu release on 27 February|publisher=idlebrain.com}}</ref> ఈ చిత్రం విమర్శకుల నుండి ఎక్కువగా ప్రతికూల సమీక్షలను అందుకుంది,<ref>{{వెబ్ మూలము|url=http://www.ibtimes.co.in/articles/541045/20140228/bheemavaram-bullodu-review-sunil-fails-comedy-bhimavarambullodu.htm|title='Bheemavaram Bullodu' Review Roundup: Typical Mass Comedy Entertainer that Fails to Deliver|publisher=[[International Business Times|International Business Times India]]}}</ref> కానీ బాక్సాఫీస్ వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.deccanchronicle.com/node/104290|title=‘Critics are wrong’|publisher=[[Deccan Chronicle]]|access-date=2020-08-24|archive-date=2014-03-04|archive-url=https://archive.is/20140304040406/http://www.deccanchronicle.com/node/104290|url-status=dead}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/భీమవరం_బుల్లోడు" నుండి వెలికితీశారు