మైదానం (నవల): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 18:
}}
 
'''మైదానం''' [[గుడిపాటి వెంకట చలం]] 1927 లో రచించిన నవల. ఈ నవల ప్రధానంగా స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తుంది.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/vinamarugaina-168|title=మైదానం {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2021-01-30}}</ref> ఈ నవలను ఆ సంవత్సరం ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపించాడు కానీ బహుమతి రాలేదు. ఆ బహుమతి విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలు, అడివి బాపిరాజు రాసిన నారాయణరావు అనే నవలలకు దక్కాయి.<ref>{{Cite web|url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MzUy&subid=MTY=&menid=NQ==&authr_id=MTYw|title=స్త్రీ స్వేచ్ఛాపతాకం|website=www.teluguvelugu.in|access-date=2021-01-30|archive-date=2021-02-05|archive-url=https://web.archive.org/web/20210205002932/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MzUy&subid=MTY=&menid=NQ==&authr_id=MTYw|url-status=dead}}</ref>
 
ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం యొక్క పాత్ర, ఇత్యాదివన్ని ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తాడు చలం.
"https://te.wikipedia.org/wiki/మైదానం_(నవల)" నుండి వెలికితీశారు