కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
}}
'''కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయ నాయకుడు]]. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎమ్మెల్సీగా పని చేశాడు.
ధర్మారావుపేట్ (
 
==నిర్వహించిన పదవులు==
*కార్మిక సంఘ అధ్యక్షుడిగా - 1985
*[[కాసిపేట మండలం|కాసిపేట మండల]] ఎంపీపీ - 2004 నుండి 2009
*[[కాసిపేట మండలం|కాసిపేట మండల]] కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
*పీసీసీ సభ్యుడు - 1999 నుండి 2002
*పీసీసీ కార్యదర్శి - 2002 నుండి 2005
*[[తిరుమల తిరుపతి దేవస్థానం|టీటీడీ బోర్డు సభ్యుడు]] - 2004 నుండి 2006
*[[ఆదిలాబాద్ జిల్లా]] డీసీసీబీ చైర్మన్ - 2005 నుండి 2007
*[[ఆదిలాబాద్ జిల్లా]] స్థానిక సంస్థల ఎమ్మెల్సీ - 2007నుండి 2013
* ఏఐసీసీ సభ్యుడు - 2018 నుండి ప్రస్తుతం
==మూలాలు==
{{మూలాలజాబితా}}