వంగిపురం హరికిషన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ : హరికిషన్
 
పంక్తి 1:
'''హరికిషన్''' [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన ప్రఖ్యాత [[మిమిక్రీ]] కళాకారుడు. [[మే 30]], [[1960]] తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు జన్మించాడు. <ref>http://mimicryharikishan.com/index2.html</ref>. ఈతడు 8 సంవత్సరాల వయసులోనే తమ గురువుల కంఠాల్నీ,బంధువులు కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, క్రికెట్ కళాకారుల, రాజకీయ నాయకుల, సినీ తారల, కవుల, గాయకుల గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, సంగీత వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు.
 
==మూలాలు==
{{reflist}}
 
[[వర్గం:మిమిక్రీ కళాకారులు]]
"https://te.wikipedia.org/wiki/వంగిపురం_హరికిషన్" నుండి వెలికితీశారు