హమ్ద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) లింకు సరిచేశాను |
చి అమరికలో చిన్న మార్పులు |
||
పంక్తి 3:
సూర-యె-అల్ హమ్ద్ ఈవిధంగా ప్రారంభమౌతుంది.
''అల్ హమ్-దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్''
అనగా ''అన్ని స్తోత్తములు సర్వప్రపంచాల రబ్ (అల్లాహ్) కొరకే''. ఈ సూరాలో అల్లాహ్ స్తోత్తము గలదు గనుక దీనికి ''అల్ హమ్ద్'' (స్తోత్తములు గల) అనే పేరు.
హమ్ద్, కవితా సాహిత్యంలో ఒక కవితా రూపంగా అవతరించింది. కవులు అల్లాహ్ స్తోత్తములను హమ్ద్ రూపంలో రచిస్తారు. హమ్ద్ లను ప్రతి కవీ వ్రాసి తీరుతాడు అనే నానుడి. హమ్ద్ లను ఎక్కువగా [[ఖవ్వాలీ]] లలో గూడా చూడవచ్చు. హమ్ద్ లను ఆలపించేవారిలో [[నుస్రత్ ఫతెహ్ అలీ ఖాన్]], [[అజీజ్ మియాం]], వహీద్ జఫర్, ఆంగ్లగాయకులు [[యూసుఫ్ ఇస్లాం]], [[సమి యూసుఫ్]], ప్రస్తావింపదగినవారు.
హమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్తం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్తమున్నది. [[ముస్లింలు]] అల్లాహ్ స్తోత్తాన్ని ''హమ్ద్-ఓ-సనా'' అని పలుకుతారు.▼
▲హమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్తం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్తమున్నది. [[ముస్లింలు]] అల్లాహ్ స్తోత్తాన్ని ''హమ్ద్-ఓ-సనా''
|